Ee 2 Manasulu Movie Teaser | Filmibeat Telugu

  • 5 years ago
Chandrasekhar S. Directed by Sekhar Movies banner, this 2 Manasulu. Ravichandra and Sumaya are known as heroes. The shooting was completed by 70 percent. The final schedule will be completed in February and the 2 minds will come up cool in the summer. Teaser and Song were released on Saturday at the Film Chamber.
#Ee2Manasulu
#Ee2ManasuluMovieTeaser
#ChandrasekharS
#AadiPinneetty
#tollywood


శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై చంద్ర‌శేఖ‌ర్ ఎస్‌.నిర్మంచిన చిత్రం ఈ2మ‌న‌సులు.ఆది పినిశెట్టి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రం ల‌వ్ అండ్ ఫ్యామిలీసెంటిమెంట్‌తో తెర‌కెక్కుతుంది. ర‌విచంద్ర‌, సుమ‌య క‌థానాయ‌కులుగా ప‌రిచ‌మ‌వుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ 70శాతం పూర్తిచేసుకుంది. చివ‌రి షెడ్యూల్‌ ఫిబ్ర‌వ‌రిలో పూర్తి చేసుకుని స‌మ్మ‌ర్‌లో ఈ 2 మ‌న‌సులు కూల్‌గా మీ ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఫిలింఛాంబ‌ర్‌లో టీజ‌ర్ మ‌రియు సాంగ్‌ను విడుద‌ల చేశారు.

Recommended