Ind vs New Zealand : Virat Kohli : Playing Well-Balanced Kiwi Side Is The Toughest Challenge For Us

  • 5 years ago
Virat Kohli-led Team India had an excellent tour Down Under beating the Aussies in Test and ODI series while drawing level in T20I series. After the series, Indian skipper said he wants the team to be the superpower in the world of cricket in all formats. India’s next assignment is against the strong Kiwi team in their backyard, which gets underway at the Mclaren Park in Napier on Wednesday.
#IndvsNewZealand
#ViratKohli
#1stODISeries
#jaspreethbumrah
#jadeja
#Napier


క్రికెట్లో సూపర్ పవర్‌గా ఎదిగే క్రమంలో టీమిండియాకు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ ఓ పెద్ద అడ్డంకి అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాలో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో పక్కనే ఉన్న న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీసుల్లో తలపడనుంది.

Recommended