India Vs Australia : Virat Kohli Says There Is No Doubt That Dhoni Should Be a Part of The Team

  • 5 years ago
Virat Kohli underlined his belief in MS Dhoni saying the former captain's place in the side is non-negotiable. Dhoni made an unbeaten to guide India past the rope in the second ODI as the visitors leveled the series 1-1. The series-deciding final one-dayer will be held at Melbourne on Friday.
#MSDhoni
#ViratKohli
#IndiaVsAustralia2ndODI
#RohitSharma
#sunilgavaskar


తనపై వస్తోన్న విమర్శలకు ఎప్పటికప్పుడు తన ఆటతీరుతో సమాధానం చెప్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో ధోని విమర్శలను ఎదుర్కొంటోన్న సంగతి తలిసిందే. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ధోని 96 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ అతడిపై విమర్శలు ఆగలేదు.

Recommended