India vs Australia : Mayank Agarwal Reveals His Plan About Nathan Lyon treat in Australia | Oneindia
  • 5 years ago
India opening batsman Mayank Agarwal's coach Irfan Sait is heart broken that his ward missed out on a century for the second time in the ongoing Test series in Australia, but is happy that he is cementing his place in the team. Mayank Agarwal arrived in Melbourne last month when Virat Kohli's Team India was in dire straits. More importantly, the regular Indian opening pair wasn't even lasting first hour of the first innings.
#indiavsaustralia
#australia
#mayankagarwal
#Kohli
#pant
#lyon

ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 118 పరుగులు (76,42) చేసి విదేశీ గడ్డపై అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్‌ ఆటగాడిగా నిలిచాడు.
Recommended