F2 Movie Trailer Launch : Tamanna Makes Fun With Venkatesh | Filmibeat Telugu

  • 5 years ago
Actress Tamanna Super Fun Speech at F2 Movie Trailer Launch. F2 – Fun and Frustration 2019 Telugu language comedy film, produced by Dil Raju on Sri Venkateswara Creations banner and directed by Anil Ravipudi. Starring Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada in the lead roles and music composed by Devi Sri Prasad.
విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్‌ 2'. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ట్యాగ్‌ లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా తమన్నా తన ప్రసంగంతో ఆకట్టుకుంది. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, కోస్టార్స్ మీద ప్రశంసలు గుప్పించింది.
#F2MovieTrailer
#F2
#Venkatesh
#Tamanna
#Mehreen
#VarunTej

Recommended