IPL 2019 Auction All You Need To Know | Oneindia Telugu

  • 5 years ago
A total of 346 cricketers, including 226 Indians, will go under the hammer at the Indian Premier League (IPL) 2019 auction to be held in the Pink City of Jaipur on December 18.
#IPL2019
#IPL2019Auction
#YuvrajSingh
#JaydevUnadkat
#IPLAuctiondate2019


ఐపీఎల్ 2019 సీజన్ సందడి మొదలైపోయింది. గత నెలలో టీమ్‌లోని ఆటగాళ్ల రిలీజ్, రిటైన్‌తో బిజీగా గడిపిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం వేలంలో క్రికెటర్లని కొనుగోలు చేసేందుకు తాజాగా సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్ వేదికగా మంగళవారం 2.30 గంటలకి జరగనుంది. ఈ వేలంలో టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా.. 346 మంది క్రికెటర్లు ఈ వేలంలో పోటీపడుతున్నారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.

Recommended