India vs Australia 2nd Test : Australia All Out For 326 In First Innings | Oneindia Telugu

  • 5 years ago
Australia were all out for 326 in their first innings Saturday in the second Test against India in Perth, adding just 49 runs to their overnight total.
#viratkohli
#IndiavsAustralia
#rohithsharma
#UmeshYadav
#HanumaVihari
#Telugucricketer
#PerthTest
#2ndTest
#ashwin

పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి భారత్ ఆలౌట్ చేసింది. మొదటి రోజు బౌన్సీ పిచ్‌ను అంతగా సద్వినియోగం చేసుకోలేక భారత బౌలర్లు.. రెండో రోజు పుంజుకోవడంతో ఆసీస్ టెయిలెండర్లు చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.

Recommended