Dil Raju Press Meet Video About Husharu Movie | Filmibeat Telugu

  • 5 years ago
Dil Raju Speaks at Husharu Movie Press Meet : Husharu movie starrer Rahul Ramakrishna, Tejus Kancherla, Daksha Nagarkar, Priya Vadlmani directed by Sree Harsha Konuganti. Husharu movie released on dec 14 th and got possitive talk.
యూత్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ ఎప్పడూ ఉంటుంది. గతంలో ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీ కలబోసి వచ్చిన ప్రేమదేశం, హ్యాపీ డేస్ లాంటి భారీ సక్సెస్‌లను అందుకొన్నాయి. ప్రస్తుతం అలాంటి అంశాలతోనే లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం హుషారు. అటువంటి హుషారు మూవీ గురించి దిల్ రాజు ఏం చెప్పారో చూద్దాం !
#HusharuSongs
#Husharureview
#DilRaju
#Husharupublictalk

Recommended