Search
Library
Log in
Watch fullscreen
3 years ago

Priyanka Chopra Shared Her Royal Wedding Latest Photos | Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
Priyanka Chopra and Nick Jonas' wedding in Jodhpur was nothing short of a fairy-tale wedding. Right from the mehendi ceremony to the D-day, the celebrations had grandness written all over it. The couple first tied the knot in a Christian wedding which was officiated by Nick's father. The next day, Priyanka and Nick exchanged wedding vows once again, this time as per Indian traditions. Thus, their weddings were a mixture of both, western and Indian culture.
#PriyankaChopra
#NickJonas
#wedding
#NewYorkMagazine
#weddingvideo
#weddingpicture
#bollywood

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వివాహం అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌తో వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్, డిసెంబర్ 2న హిందూ స్టైల్ మ్యారేజ్ జరిగింది. హిందూ స్టైల్ వెడ్డింగుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తాజాగా విడుదల చేశారు. రాయల్ వెడ్డింగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా వైభవంగా ఈ వివాహ మహోత్సవం జరిగినట్లు స్పష్టం అవుతోంది. అభిమానుల మతి పోగొట్టే విధంగా ఉన్న ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

Browse more videos

Browse more videos