Telanagana Elections 2018 : నన్ను చంపేయాలని చూస్తున్నారు..అందుకే : రేవంత్ రెడ్డి | Oneindia Telugu
  • 5 years ago
Telangana Congress working president Revanth Reddy canceled his 3 day tour. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly. The incumbent Telangana Rashtra Samithi, the Indian National Congress, Telangana Jana Samithi, and Telugu Desam Party are considered to be the main contestants in the election.
#RevanthReddy
#kcr
#trs
#Congress
#telanaganaelections2018


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణహానీ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. తనపై దాడికి కుట్రపన్నారని ఆరోపించారు. రేవంత్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. రాజకీయంగా తన హోదా పెరిగినా భద్రతను తగ్గించారని ఆయన శుక్రవారం వాపోయారు. అవినీతి అక్రమాలపై పోరాడుతున్న తనను అడ్డు తొలగించుకుంటామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారని అన్నారు. రాష్ట్రంలో తన ఎన్నికల ప్రచార పర్యటనను అడ్డుకుంటున్నారన్నారు.
Recommended