Gayathri Raghuram Booked For Drunken Driving | Filmibeat Telugu

  • 5 years ago
According to a report, traffic police stopped Gayathri Raghuram vehicle near Sathya Studio. When she was asked to take the breath test, Gayathri had confessed that she is under the influence of alcohol and the test proved positive as well. However, Gayathri took to Twitter to share her side of the story. She also wrote, "I did not have license other documents with me and it was in my different handbag. Traffic police came with me to check the documents. I, in fact, appreciated their work there was no quarrel he spoke about my father and he was in fact fan of me we took a selfie. I drove the car. If I was drunk they wouldn't have let me drive my car again. Stop cooking stories. Gayathri Raghuram tweets
#GayathriRaghuram
#alcohol
#biggboss
#breathtest
#tamilactor


బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్, నటి గాయిత్రి రఘురామ్ అప్పట్లో రియాల్టీ షోకు సంబంధించిన కొన్ని వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా మారారు. తాజాగా ఆమె మరో వివాదంలో ఇరుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో గాయిత్రిపై పోలీస్ కేసు బుక్ అయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయమై కొన్ని తమిళ దిన పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం. అయితే ఈ వార్తలను గాయిత్రి ఖండించారు. పోలీసులు తనను ఆపిన మాట వాస్తవమే కానీ, తాను మద్యం సేవించలేదంటూ..... తనదైన వాణి వినిపించారు. తమిళ మీడియా కథనాలు ఏమిటి? గాయిత్రి ఏం చెబుతోంది? ఓ లుక్కేద్దాం.

Recommended