India vs Australia 2nd T20I : A Unique Record Missed Due To Rain | Oneindia Telugu

  • 5 years ago
President Ram Nath Kovind will become the first Indian head of state to attend an international cricket match abroad when he visits the Melbourne Cricket Ground here for the T20 game between India and Australia on Friday.
#IndiavsAustralia2ndT20I
#RamNathKovind
#internationalcricketmatch
#Melbourne

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అరుదైన ఘనతను కోల్పోయారు. ఇంతకీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కోల్పోయిన ఆ ఆరుదైన ఘనత ఏంటని అనుకుంటున్నారా? విదేశాల్లో అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన తొలి రాష్ట్రపతిగా ఘనత వహించే అవకాశాన్ని. సుదీర్ఘ పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో భాగంగా శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 జరిగింది. అయితే, రాష్ట్రపతి రాకుండానే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

Recommended