Telangana Elections 2018 : నేను తెలంగాణాకు రావడం బిడ్డ దగ్గరకు తల్లి వచ్చినట్లుగా ఉంది | Oneindia

  • 5 years ago
UPA chairperson Sonia Gandhi and Congress chief Rahul Gandhi on Friday addressed a public meeting at Medchal on the outskirts of Hyderabad — this was Sonia’s first public meeting in Telangana after the formation of a separate state in June 2014.
#TelanganaElections2018
#SoniaGandhiSpeech
#trs
#congress
#mahakutami
#RahulGandhi


తెలంగాణ సిద్దించిన త‌ర్వాత తొలిసారి తెలంగాణ గ‌డ్డ‌మీద కాలుమోపిన సోనియా గాంధీ ఉద్వేగ‌భ‌రిత‌మైన భావాల‌ను వ్య‌క్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ క‌ల సాకారం చేసిన ఉద్దేశం ఒక‌టైతే, జ‌రిగింది మ‌రొక‌ట‌ని తెలియ‌జేసారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేడ్చ‌ల్ లో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆమె పాల్గొని ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రింత వేగం పెంచారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమాల‌కు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్దంగా న‌డుచుకుంద‌ని, అందుకోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ఆపార్టీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. అంతే విభ‌జ‌న వ‌ల్ల ఏపీ కి జ‌రిగిన న‌ష్టాన్ని కూడా ఆమె ప్ర‌స్థావించారు. ఆంద్ర ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంద‌ని చెప్పారు సోనియా గాంధీ

Recommended