Telangana Elections 2018 : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా బండ్ల గణేష్‌

  • 5 years ago
Tollywood producer Bandla Ganesh on monday appointed as official spokesperson of Telangana Pradesh Congress Committee.
#TelanganaElections2018
#BandlaGanesh
#congress
#mahakutami
#chandrababunaidu

రాజేంద్రనగర్ టిక్కెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు.

Recommended