Taxiwala Movie Success Meet టాక్సీవాలా సక్సెస్ మీట్ | Filmibeat Telugu

  • 5 years ago
Taxiwala did start off its ride in the theatres across the globe on November 17, 2018. The Vijay Deverakonda starrer did get a big release in India as well as in the overseas centres and is all set for a long & fruitful journey
#Taxiwala
#priyankajawalkar
#VijayDeverakonda
#rahulsankrithyan
#malavika

శనివారం విడుదలైన ‘టాక్సీవాలా' మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెలుతోంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Recommended