Taxiwaala,Amar Akbar Anthony Movie's First Day Collections

  • 6 years ago
Vijay Devarakonda's Taxiwaala has registered bigger opening and made better collection than Ravi Teja's Amar Akbar Anthony at the worldwide box office in the first weekend. "With added screens & Extra shows. Taxiwaala scored bigger on day 2 than Day 1 in Telugu states which proves re sounding success of the film, thanking each & every movie lover who are watching the film in theaters standing with Good Cinema." Producer SKN tweeted.
#taxiwaala
#amarakbaranthony
#vijaydevarakonda
#raviteja
#srinvaitla

విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన 'టాక్సీవాలా' బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమా కంటే ఒక రోజు ముందు విడుదలైన రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' నెగెటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా వెనకబడిపోయింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయానికొస్తే.... మూడు రోజల్లో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సాధించిన కలెక్షన్ల కంటే రెండు రోజుల్లో 'టాక్సీవాలా' రాబట్టిన వసూళ్లే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నారు.

Recommended