#HBDNAYANATARA : Vignesh Shivn Surprises Nayanatara On His Birthday

  • 6 years ago
Nayanthara got a grand surprise from boyfriend Vignesh Shivn on her birtha day. A small video of the celebrations has found its way to social media platforms. Director of Poda Podi made it quite a romantic birthday celebration.
#nayanthara
#vigneshshivan
#PodaPodi
#socialmedia
#naanumrowdydaan
#prabudeva

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నేడు తన 34వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హాట్ బ్యూటీ ఊహించని విధంగా బర్త్ డే బాష్ ప్లాన్ చేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recommended