Search
Library
Log in
Watch fullscreen
2 years ago|1.7M views

Deepika- Ranveer Marriage : Ranveer's Mehandi Design Goes Viral

Filmibeat Telugu
Filmibeat Telugu
One of Bollywood's most loved pair, Ranveer Singh and Deepika Padukone got in a private ceremony in Italy on 14th and 15th November. Still drooling over their Konkani-Brahmin and Sindhi wedding pictures? Well, there's some more awesomeness coming your way. The power couple landed back in Mumbai on Sunday morning and we have their stunning pictures from the airport-
#deepikaRanveermarraige
#bollywood
#Mumbai
#italy
#lakecomo
#Mumbai

బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఇటలీలో పెళ్లి చేసుకుని ఆదివారం ముంబై చేరుకున్నారు. దంపతులుగా ఇండియాకు ఎంట్రీ ఇచ్చిన వారికి అభిమానుల నుంచి గ్రాండ్ వెల్ కం లభించింది. ఎయిర్‌పోర్టులో తమకు ఎదురు పడ్డ అభిమానులకు అభివాదం చేస్తూ దీప్-వీర్ దంపతులు ముందుకు సాగారు. అయితే రణవీర్ చేతిలో ఉన్న ఓ గుర్తు అందరినీ ఆకర్షించింది. అతడి కుడి చేతిలో 'దీపం' డిజైన్‌ మెహందీ వేసి ఉంది. దీపికపై ప్రేమను చాటుకోవడానికే రణవీర్ ఆమె పేరు గుర్తొచ్చేలా ఇలాంటి డిజైన్ వేయించుకున్నారని చర్చించుకుంటున్నారు.
Browse more videos