Telangana Elections 2018 : కూటమికి షాక్, టీఆర్ఎస్‌కు లబ్ధి..! | Oneindia Telugu

  • 5 years ago
The troubles for the Congress refuse to die down with dissidents upping their ante after the release of the list candidates.
#mahakutami
#congress
#congresscandidateslist
#tdp
#tjs
#telanganaelections2018

మహాకూటమిలో భాగంగా టీడీపీ, తెలంగాణ జన సమితి పార్టీలకు పలు నియోజకవర్గాలు వెళ్లడం, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాల్లో తమకు టిక్కెట్లు రాకపోవడంపై ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తుల జాబితా చాంతాడంత ఉంది. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమికి భారీ షాకిచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

Recommended