Pro Kabaddi 2018 : Bengal Warriors Beat Telugu Titans, Match Highlights | Oneindia Telugu
  • 5 years ago
Pro Kabaddi 2018 : Telugu Titans will take on Bengal Warriors, who are currently fifth in Zone B, with victory for the former good enough to propel them to second spot in the standings over UP Yoddha while a win for the Warriors will help them Titans into third place.
#ProKabaddi2018
#PKL2018
#BengalWarriors
#TeluguTitans

ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 25-30తో తెలుగు టైటాన్స్‌ ఓటమిపాలైంది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 8 పాయింట్లతో సత్తా చాటినా టైటాన్స్‌ను గెలిపించలేకపోయాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న తెలుగు టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో ఓటమి మూటగట్టుకుంది.
Recommended