Sobhan Babu Awards 2017 Announcement Press Meet
  • 5 years ago
Sobhan Babu awards will be presented on 23 rd of December. Watch for more. Sobhan Babu stood out of the lot in the polished way of acting and classy dress sense in times of over the board acting and dressing style.
#akhilabharathashobanbabusvasamithi
#SobhanBabu
#paruchurivenkateshwararao
#paruchurigopalakrishna
#classydresssense


దివంగత శోభన్‌బాబు పేరిట ‘అఖిల భారత శోభన్‌ బాబు సేవాసమితి’ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 23న ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయనున్నారు.మేము సినిమా చేసినా, చేయకున్నా మా మనసుల్లోనే కాదు అందరి మనసుల్లోనూ ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు కూడా’’ అని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.
Recommended