Husharu Movie Press Meet హుషారు సినిమా ప్రెస్ మీట్
  • 5 years ago
Hushaaru was released recently .Written and directed by Sree Harsha Konuganti,the youthful entertainer has Rahul Ramakrishna, Tejus Kancherla, Tej Kurapati, Abhinav Chunchu, Dinesh Tej,Daksha Nagarkar, Priya Vadlamani,Ramya Pasupuleti and Hemal Ingle in the star cast.
#Hushaaru
#TejusKancherla
#RamyaPasupuleti
#HemalIngle

‘హుషారు’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణం. ‘అర్జున్ రెడ్డి’తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్, ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేసారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని అన్నికార్యక్రమాలు పూర్తి చేసి.. నవంబర్ 16న విడుదల చేయనున్నారు.

Recommended