Search
Library
Log in
Watch fullscreen
3 years ago

India Vs West Indies 2018, 3rd ODI :This Is The Reason For WIndies Cricket Team Tie Black Armbands?

Oneindia Telugu
Oneindia Telugu
West indies cricket team tie armbands remembering black history month.They tied that black band to their hands in3rd ODI.
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune


పుణె వేదికగా ఆతిథ్య భారత జట్టుతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండిస్ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు చేతికి నల్లబ్యాండ్‌ ధరించి బరిలోకి దిగారు. అయితే, విండిస్ ఆటగాళ్లు తమ చేతికి నల్లబ్యాండ్‌ ధరించడానికి కారణం ఏంటని ప్రతి ఒక్కరూ ఆరా తీశారు.

Browse more videos

Browse more videos