India vs Windies 2018, 2nd ODI : Anushka Sharma Celebrates Kohli’s Record-Breaking performance

  • 6 years ago
As Virat Kohli’s fans celebrated his record-breaking performance at the India vs West Indies ODI match in Vizag.on Wednesday, wife Anushka Sharma also congratulated him on Instagram. The 29-year-old cricketer has become the fastest cricketer to complete 10,000 ODI runs, breaking Sachin Tendulkar’s record.
#Indiavswestindies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#rohitshrma
#ambatirayudu
#rishabpanth
#vizagODI

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పది వేల పరుగులు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విశాఖలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌‌లో విరాట్‌ ఈ రికార్డును తిరగరాశాడు. ఆ సమయంలో తన ఇంట్లో మ్యాచ్‌ వీక్షిస్తున్న అనుష్క కూడా తన భర్త రికార్డును చూసి ఫిదా అయిపోయారు. టీవీలో విరాట్‌ ఫొటో చూపించి పదివేల పరుగులు చేసినట్లు పేర్కొనడంతో అనుష్క వాటి స్క్రీన్‌షాట్స్‌ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. స్క్రీన్‌షాట్స్‌పై ‘వాట్‌ ఎ మ్యాన్‌..’ అని క్యాప్షన్‌ రాశారు.

Recommended