India vs Windies 2018 : Why Vizag Stadium Is Very Special To Team India ?
  • 6 years ago
The Andhra Cricket Association (ACA) has slashed the ticket prices of the higher denomination for the second ODI between India and West Indies that it is scheduled to host on October 24 at the Dr.Y.S. Rajasekhara Reddy ACA-VDCA Stadium.
#indiavswestindies2018
#dhoni
#viratkohli
#2ndODI
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

నగరంలో క్రికెట్‌ సందడి మొదలైంది. మరో 2 రోజుల్లో పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల ఆటగాళ్లు సోమవారం నగరానికి చేరుకుంటున్న నేపథ్యంలో క్రీడాభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు రెండుసార్లు తలపడగా... విజయం సాధించి సమవుజ్జీలుగా నిలిచారు.
Recommended