M S Dhoni & Gautam Gambhir Likely To Join With BJP?
  • 6 years ago
Gautam Gambhir's (BJP) with reports claiming that he might be in line to join the party and contest in the 2019 Lok Sabha elections from his home state. another name which is being linked with the BJP is of former Indian captain MS Dhoni. As per reports, BJP is in talks with Dhoni to contest polls from Jharkhand.
#GautamGambhir
#Dhoni
#BJP
#2019LokSabhaelections

ధోనీ, గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లోపు ఈ ఇద్దరు క్రికెటర్లను తమ పార్టీలో చేర్చుకుని ప్రచారం చేయించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు ఓ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. . న్యూఢిల్లీ ఎంపీ సీటు గంభీర్‌కి ఇచ్చేందుకు పార్టీ సముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Recommended