ఓటరు జాబితాలో మీ పేరు మిస్ అయితే ఏం చేయాలో తెలుసా?

  • 6 years ago
What do you do when you have a registered Voter ID card, but your name is missing from the voter's list? Your name could be missing from the list for several reasons. You may have changed your address or moved to a different constituency. In this case there are two ways in which you can get your name back into the voter's list.
#VoterIDcard
#VotersList
#voterCardMissing
#registration
#Elections

ఎన్నికల సమయంలో కొందరి పేర్లు కనుమరుగవుతుంటాయి. కొందరికి రిజిస్టర్ ఓటరు కార్డు ఉంటుంది. కానీ ఓటరు లిస్ట్‌లో పేరు ఉండదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? పలు కారణాల వల్ల ఓటర్ లిస్ట్ నంచి మీ పేరు తొలగించి ఉండవచ్చు. మీ ఇంటి అడ్రస్ మారటం లేక మరో నియోజకవర్గానికి వెళ్లడం తదితర కారణాలతో మీ పేరు ఉండే అవకాశం లేదు. ఈ సమయంలో మీ పేరును తిరిగి ఓటర్ లిస్ట్‌లో జత చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.

Recommended