Dussehra 2018 : Bala Tripura Sundari Devi Alankaram |బాలా త్రిపుర సుందరి అవతారం|Navaratri| Oneindia
  • 6 years ago
Vijayadashami also known as Dasara, Dusshera or Dussehra is a major Hindu festival celebrated at the end of Navratri every year. It is observed on the tenth day in the Hindu calendar month of Ashvin, the seventh month of the Hindu Luni-Solar Calendar, which typically falls in the Gregorian months of September and October.
#Dussehra2018
#navaratrulu
#Vijayadashami
#Dusshera
#balatripurasundaridevi
#durgadevi
#indrakeeladri

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.