నేడే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల!

  • 6 years ago
The Election Commission Saturday will announce dates for the Madhya Pradesh, Chhattisgarh, Rajasthan and Mizoram Assembly elections. The EC is expected to make the announcement in a press conference at 12.30 pm. The Model Code of Conduct will come into force after the announcement is made.
#ElectionCommission
#Madhya Pradesh
#Chhattisgarh
#Rajasthan
#Mizoram
#Assemblyelections
#telangana

కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో రెండ్రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమవుతున్నారు.

Recommended