ICC World Cup 2019 : I'll Probably Retire If South Africa Win The World Cup

  • 6 years ago
Legspinner Imran Tahir is enjoying his game and isn't thinking of retirement yet unless South Africa end up winning the ICC World Cup 2019 in England.
#ICCWorldCup2019
#Imran Tahir
#AsiaCup2018
#IndiaVsWestIndies
#indiavshongkong
#msdhoni
#dhavan
#rohithsharma

దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. రిటైర్‌మెంట్ చేసే సమయాన్ని ప్రకటించాడు. మరి కొద్ది నెలల్లో మొదలుకానున్న ఐసీసీ వరల్డ్ కప్ అనంతరం తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సూచనలున్నాయని తెలియజేశాడు. బ్లోఫోంటైన్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టు జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాహిర్ మీడియాతో మాట్లాడాడు. తన నుంచి జట్టు ఏం కోరుకుంటుందో అంత ఇచ్చేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని తాహిర్ చెప్పాడు.

Recommended