Asia Cup 2018 : Ishant And Ashwin To Undergo Fitness Test On September 29
  • 6 years ago
Injured senior speedster Ishant Sharma and off-spinner Ravichandran Ashwin will undergo a fitness test on Saturday before the selectors take a final call on their availability for the upcoming two-Test series against the West Indies starting October 4.
#pakvsbangladesh
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma

అక్టోబర్ 4 నుంచి వెస్టిండిస్ జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, ఈ టెస్టు సిరిస్ ఎంపికలో భాగంగా టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మతో పాటు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెప్టెంబర్ 29న ఫిట్‌నెస్ పరీక్ష ఎదుర్కొబోతున్నారు.
Recommended