Bigg Boss Season 2 Telugu : Roll Rida Plans Music Album With All Contestants

  • 6 years ago
Bigg Boss 2 Telugu Contestant Role Rida said we are planning music album with All Bigg Boss 2 Telugu Contestants To Act in A Song Under Kaushal Direction.Bigg Boss Telugu 2 108 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 105 days of the game, Roll Rida Eliminated from the house. In this occassion, on 108 day, celebrities went on josh.
#BiggBoss2Telugu
#deepthisunaina
#rollrida
#biggboss2telugu
#geethamadhuri
#samratreddy
#nani

ఇండియాలోని ది గ్రేట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. మేకింగ్ స్టైల్ విషయంలో, స్టోరీ టెల్లింగ్, తెలుగు రాపర్ రోల్ రైడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరవ్వడానికి ముందే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 'పతంగ్', 'శంకర్ కా బేటా' లాంటివి మంచి ఆదరణ పొందాయి. గతవారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన రోల్ రైడా....ఈ రియల్టీ షో పూర్తయిన తర్వాత 16 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఓ మ్యూజిక్ ఆల్బం ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్నపుడే తాను ఈ విషయమై కౌశల్, ఇతర ఇంటి సభ్యులతో ఈ విషయమై చర్చించినట్లు రోల్ రైడా వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 2, అందులోని సభ్యులు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోవాలనే ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

Recommended