సాహో జ‌గ‌న్..!! ఆయ‌న అడుగు ఓ అజ‌రామ‌రం!

  • 6 years ago
In the name of his father ys rajasekhar reddy, jaganmohan reddy made a public declaration that he will fulfill his wishes. The 3,000-km walk on the pedestrian started on November 6, 2017. This yatra started in Kadapa and completed 3000 kilometers to reach Sringavarapu kota in Vizianagaram district.
#ysrajasekharreddy
#jaganmohanreddy
#pedestrian
#3000kilometers
#Vizianagaramdistrict


ఇడుపుల పాయ‌లో మొద‌లైన ఆ అడుగు అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతోంది. అశేష జ‌న‌వాహిని మ‌ద్య పుట్టిన ఆ న‌డ‌క ప్ర‌జా క్షేత్రంలో అజ‌రామ‌రం కాబోతోంది. ఎముక‌లు కొరికే చ‌లైనా, త‌ల బొప్పిక‌ట్టే ఎండైనా, క‌కావిక‌లం చేసే తుపాను ఐనా ఆ న‌డ‌క‌ముందు బ‌లాదూర్ కాక త‌ప్ప‌లేదు. మ‌డ‌మ‌తిప్ప‌ని ప‌ట్టుద‌ల ముందు ప్ర‌క్రుతి కూడా సాహో అనేసింది.