5 years ago

Asia Cup 2018: Rohit Sharma Catches Record of 294 Sixes In 294 Matches

Oneindia Telugu
Oneindia Telugu
Rohit has now hit 294 international sixes in his 294 international matches. 29 in Tests, 176 in ODIs and 89 in T20Is.
#asiacup2018
#teamindia
#indvspak
#ShikharDhawan
#ShoaibMalik

ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం దుబాయి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 294వ మ్యాచ్ కావడం. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ 100వ ఇన్నింగ్స్ కావడం విశేషం.

Browse more videos

Browse more videos