ఎర్రగడ్డ కూతురుపై దాడిలో కొత్త కోణం: పరువు కోసం కాదు, అందుకే సందీప్‌పై తొలుత దాడి

  • 6 years ago
Hours after that situation on 20 year old Madhavi and her husband 21 year old Sandeep, Madhavi’s condition remains critical, doctors at Hyderabad’s Yashoda hospital.
#madhavi
#sandeep
#hyderabad
#srnagar
#erragadda
#father
#maruthirao
#kareem
#pranay
#amrutha
#telangana


ఎస్సార్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు మాధవి, అల్లుడి సందీప్‌పై మామ నర్సింహాచారి కత్తితో దాడి చేసిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన 21 ఏళ్ల సందీప్, బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల మాధవిలకు నాలుగేళ్ల క్రితం ఇంటర్‌ ఎగ్జాం సెంటర్లో పరిచయమైంది. నాటి నుంచి తరచు కలుసుకునేవారు.