Dhoni And Virat Kohli Are The Legends In The Team Says New Players

  • 6 years ago
We all know that Dhoni is a legend who has proved himself in every condition but in the Asia Cup, he is the God of Cricket. India had won the Asia Cup in 2016 under the captaincy of Dhoni. Let's analyse why he is the Bradman in the Asia Cup.
#msdhoni
#battingaverage
#asiacup2018
#viratkohli
#teamindia

తమకు ధోని గురువులా చక్కటి సూచనలు చేస్తున్నాడని భారత జట్టులో చోటు దక్కించుకున్న కొత్త ఆటగాళ్లు అంటున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియా కప్‌ టోర్నమెంట్ కోసం యూఏఈలో పర్యటిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు.

Recommended