వైసిపి కి తలనొప్పిగా మారిన విజయవాడ సెంట్రల్ సీటు

  • 6 years ago
Will YSR Congress Party leader Vangaveeti Radhakrishna contest from Mahilipatnam Lok Sabha constituency?City politics witnessed new developments when some of the followers of Vangaveeti Mohana Ranga including his brother-in-law and the Radha-Ranga Mithra Mandali state president Chennupati Srinivas gathered here on Sunday evening. According to his supporters, he is likely to join the TDP on June 7 in the presence of Chief Minister N Chandrababu Naidu.
#YSRCongressParty
#Radhakrishna
#LokSabha
#VangaveetiMohanaRanga
#vijayawada
#malladvishnu

కృష్ణా జిల్లాలోని విజయవా సెంట్రల్ సీటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ రోజు (17-09-2018) నుంచి గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది. సెంట్రల్లో కార్యక్రమం చేయనని మల్లాది విష్ణు చెప్పారు. దీంతో మరోసారి రగడ ప్రారంభమైంది. విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో గడపగడపకూ వైసీపీ కార్యక్రమం ప్రారంభమైంది. సెంట్రల్ కార్యక్రమానికి మల్లాది విష్ణు, వంగవీటి రాధాకృష్ణలు దూరంగా ఉన్నారు

Recommended