U Turn Movie Public Talk

  • 6 years ago
After Their marriage, Samantha Akkineni and Naga Chaitanya Akkineni will have a face-off this week at the box office. While Samantha will be seen in her film U Turn, a Tamil-Telugu bilingual, Chaitanya's Shailaja Reddy Alludu is also releasing on the same day - September 13. On the occassion, Telugu Filmibeat brings exclusive Review.
#Samantha
#nagachaitanya
#nagarjuna
#nani
#devadas
#uturn
#sailajareddy alludu
#tollywood


పెళ్లి తర్వాత సమంత అక్కినేని కెరీర్ జూమ్ అంటూ దూసుకెళ్తున్నది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్ తర్వాత సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యూ టర్న్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌లైంది.