Virat Kohli & Joe Root Are Best Active Batsmen In The World: Brian Lara
  • 6 years ago
West Indies batting great Brian Lara has termed India skipper Virat Kohli and England captain Joe Root as the best in the business at the moment.Kohli, who overcame the 2014 England horror with 500-plus runs in the ongoing five-match Test series, is in an incredible form across formats since the start of 2016. In fact, Kohli is the only cricketer in the world to average over 50 in Tests, ODIs, and Twenty20 Internationals.
#viratkohli
#joeroot
#brianlara
#teamindia
#cricket
#indiainengland2018
#India


మోడ్రన్ డే క్రికెట్‌లో భారత కెప్టెన్‌ కోహ్లీ, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ ఉత్తమ క్రికెటర్లని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా కితాబిచ్చాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2019 ప్రచారంలో భాగంగా న్యూయార్క్‌లో ఉన్న బ్రియాన్ లారా పలు ఆసక్తికర విషయాలు క్రికెట్‌ అభిమానులతో పంచుకున్నాడు.
Recommended