Mohan Babu's Fasak Word Goes Viral In Social Media

  • 6 years ago
A new word ‘fasak’ has taken the internet by . And only 68-year-old Telugu actor Mohan Babu can tell what it means. And what could be the language.
#fasak
#MohanBabu
#Teluguactor
#manchumanoj
#manchuvishnu

తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఏదైనా విషయం ట్రెండ్ అయిందంటే.... మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ ఇలా ప్రస్తుతం ఫాంలో ఉన్న హీరోల గురించో, లేదా వారు చెప్పే డైలాగుల గురించో అయి ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా సీనియర్ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల 'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో తను నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ 'ఫసక్‌' అనే మాటను వాడారు. అప్పటి నుండి 'ఫసక్' అనే పదం ట్రెండ్ అవుతోంది. దానిపై ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న ఫన్నీ మీమ్స్ నెటిజన్లు తెగ నవ్విస్తున్నాయి.

Recommended