Movie Artists Association Press Meet
  • 6 years ago
The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing regarding the funds utilized for organizing the events in the USA. Regarding this issue, MAA members said that there is no truth in the news.
Titl:Movie Artists Association Calls For Emergency Executive Meeting
#sivajiraja
#naresh
#USA
#MAAmembers
#naresh
#hema
#EmergencyExecutiveMeeting
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా)లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో వివాదం ముదురుతోంది. 'మా' ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ నరేష్ అకౌంట్స్ పుస్తకాలు చెక్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అమెరికాలో చిరంజీవితో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్యక్రమం విషయంలో డబ్బు దుర్వినియోగం జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో నిధుల దుర్వినియోగం వెనక హీరో శ్రీకాంత్ ఉన్నట్లు మీడియాలో స్క్రోలింగ్ రావడంతో శ్రీకాంత్ సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందుల 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
Recommended