పోలీస్ అధికారిని ఫ్లోరిడా వీధుల్లో తరిమిన చిన్న పందిపిల్ల! ఎందుకంటే.. (వీడియో)

  • 6 years ago
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆసక్తిర సంఘటనకు సంబంధించిన వీడియోను కేప్ కోరల్ పోలీసు డిపార్టుమెంట్ పోస్టు చేసింది. ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్న పందిపిల్లను చూసి ఓ పోలీసు అధికారి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ఆయన పరుగెత్తింది పందిపిల్లకు భయపడి కాదు. దానిని యజమాని వద్దకు చేర్చడానికి. ఈ సంఘటన ఆగస్ట్ 26వ తేదీన దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటలకు చోటు చేసుకుందని పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్లో వీడియోను పోస్ట్ చేసారు.

Recommended