Swapna Barman's Mother Has an Emotional Out Come at Her Daughter's Gold Win

  • 6 years ago
Her father is a rickshaw puller who has been bed-ridden by stroke since 2013. Her mother would work as a maid and also pluck leaves in tea gardens. She was born with six toes on each foot and couldn't find the right shoes. And she ran for her country with a plastered face owing to a teeth injury.
#swapnabarman
#asiangames
#asiangames2018
#India
#Jakarta
#Mother
#ToothAche
#Dravid

ప్రతిష్ఠాత్మక క్రీడా సంరంభం ఆసియా గేమ్స్.. ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న క్రీడల్లో హెప్టాథ్లాన్‌(ఏడు క్రీడలు కలిపి)లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా స్వప్న బర్మన్‌ రికార్డు సృష్టించింది.హెప్టాథ్లాన్‌లో 100 మీటర్ల పరుగు, హైజంప్‌, షాట్‌పుట్‌, 200 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, జావెలిన్‌ త్రో, 800 మీటర్ల పరుగు ఉంటాయి. దవడ నొప్పి పెడుతున్నా స్టిక్కర్‌ వేసుకొని మరీ ఆడిన స్వప్న తన పసిడి స్వప్నాన్ని నిజం చేసుకుంది. దీనిపై స్వప్న కోచ్‌ శుభాశ్‌ సర్కార్‌ తొలిసారి మీడియాతో మాట్లాడారు.

Recommended