హైద్రాబాద్‌లో పోలీసులకు రివర్స్ గేర్ వేసిన యువకుడు...!

  • 6 years ago
A lot of people were high on Saturday, and they knew it. But confusion prevails over the ‘drunkenness’ of one particular youngster, to such an extent that he’s got cops racking their brains. This youngster, Syed Zaheeruddin Quadri, was caught by the cops for driving under the influence of alcohol, on Saturday night. According to breath analyser test, there was 43 mg booze per 100 ml of blood...
#youth
#cops
#breathanalyzer
#drunkanddrivecase
#hyderabad
#TrafficPolice



బ్రీత్ అనలైజర్‌లో తప్పువల్ల తన పరువు పోయిందని ఓ యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను మద్యం తాగలేదని, కానీ ఈ టెస్టులో మందు తాగినట్లు చూపించిందని, దీంతో పోలీసులు కేసు బుక్ చేశారని చెప్పారు. హైదరాబాదులోని కింగ్ కోఠికి చెందిన జహీర్ బైక్ పైన వస్తున్నాడు. పోలీసులు అతనిని ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. మద్యం సేవించినట్లు 43 పాయింట్లు నమోదయింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతనిని వైద్య చికిత్సల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.