Vijay Devarakonda Faces One More Situation For Taxiwala
  • 6 years ago
Tollywood actor Vijay Deverakonda is quite upset over the recent developments in relation to his two upcoming movies. To his the raw footage from his films Geetha Govindam and Taxiwala were and uploaded on the internet.
#Tollywood
#VijayDeverakonda
#GeethaGovindam
#Taxiwala
#internet
#rawfootage


గీత గోవిందం' సినిమా విడుదల ముందు దర్శక నిర్మాతలతో పాటు హీరో విజయ్ దేవరకొండ ఎంతలా టెన్షన్ పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలోని సీన్లు లీక్ కావడంతో చిత్ర బృందం మొత్తం డీలా పడిపోయింది. అయితే లీక్ అయింది కొన్ని సీన్లు మాత్రమే కావడంతో పెద్దగా నష్టం ఏర్పడలేదు. 'గీత గోవిందం' విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనిట్ మొత్తం హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ సారి విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్ బేనర్‌కు అంతకు మించిన షాక్ తగిలింది. 'టాక్సీవాలా' చిత్రం హెచ్‌డి ప్రింట్ మొత్తం బయటకు లీకైంది.
Recommended