Karan Johar Praises Nayanthara's Kolamaavu Kokila Movie Video
  • 6 years ago
Nayanthara’s latest movie Kolamaavu Kokila getting good response from all corners. It has worked wonders at the box office too. Now, the actor Nayantara’s promotional video titled -in Kadhal featuring the music composer Anirudh, has i none other than Bollywood director-producer Karan Johar.
#KaranJohar
#KolamaavuKokila
#Nayanatara
#nelsondilipkumar
#kokokokila
#Rs10crore
#ilm
#positivereviews

సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన కొలమావు కోకిల చిత్రానికి అన్ని వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఘన విజయం వైపు దూసుకెళ్తున్న టెప్టింగ్ గా ఉంది:కరణ్ జోహర్
నేపథ్యంలో గన్ ఇన్ కాదల్ అనే పేరు ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. సినిమాతోపాటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నయన్ తన లుక్స్‌తో ఆకట్టుకొన్నది. ఈ వీడియోపై కరణ్ జోహర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Recommended