Atal Bihari Vajpayee Biography అటల్ బిహారీ వాజపేయి బయోగ్రఫీ
  • 6 years ago
Atal Bihari Vajpayee is an Indian politician who was the 10th Prime Minister of India, first term for 13 days in 1996 and then from 1998 to 2004.
#atalbiharivajpayee
#biography
#bjp
#india
#rss
#madhyapradesh
#gwalior
#narendramodi
#lkadvani


భారతదేశానికి ప్రధానులుగా పనిచేసిన వారిలో ఉత్తమ ప్రధానిగా అందరి మన్ననలు పొందిన అటల్ బిహారీ వాజపేయి(వాజ్‌పాయి) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో 1294, డిసెంబర్ 25న జన్మించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి.