Allu Arjun To work With Director Vikram K Kumar
  • 6 years ago
Film Nagar source said that, Tollywood Star Allu Arjun finally signed his next in the direction of Vikram Kumar and the film is currently in final stages of pre-production. Vikram Kumar and AR Rahman worked together for 24 in the past and Vikram wanted Rahman to come on to the board for the action .
#AlluArjun
#VikramKuma
#FilmNagar
#board


నా పేరు సూర్య' సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాకు కమిట్ కాలేదు. ఎంతో కష్టపడి, భారీ అంచనాలు పెట్టుకుని చేసిన ఆ మూవీలో బన్నీ పెర్ఫార్మెన్స్‌కు మంచి పేరొచ్చినా... బాక్సాఫీసు వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేక పోయింది. అదే సమయంలో రంగస్థలం, భరత్ అనే నేను సంచలన విజయం సాధించడంతో బన్నీలో తాను వెనకబడిపోయాననే ఆలోచన మొదలైంది. కొడితే గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన ఈ స్టైలిష్ స్టార్ మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అల్లు హీరో నెక్ట్స్ మూవీ ఖరారైనట్లు తెలుస్తోంది.
Recommended