Search
Library
Log in
Watch fullscreen
3 years ago

India Vs England 2nd Test : Kohli Suffers With Back Pain

Oneindia Telugu
Oneindia Telugu
To make matters worse, India's skipper and key man Kohli is battling a back injury that meant he was unable to field at the start of the fourth day and then required on-field treatment during his innings with the bat. England targeted Kohli with back-of-a-length deliveries and one such ball from Stuart Broad came off his glove and then his side before being caught by Ollie Pope at short leg. "Yesterday and today it wasn't great," Kohli said of his back in his post-match press conference.
#IndiaVsEngland
#England
#ChrisWoakes
#Rubicon
#viratkohli
#joeroot

ఆటలోనే కాదు ఫిట్‌నెస్‌లోనూ విభిన్నంగా కనిపించే విరాట్ కోహ్లీ.. మిస్టర్ ఫిట్‌నెస్‌గా పేరొందిన కెప్టెన్‌కు వెన్నునొప్పి ఆటంకంగా మారింది. కీలక మ్యాచ్ అయిన మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో తన సత్తా చాటలేకపోయాడు. భారత్‌-ఇంగ్లండ్‌ రెండో టెస్టులో భాగంగా లార్డ్స్‌ టెస్టు రెండో రోజే వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూ అతను ఫీల్డింగ్‌లో పూర్తి సమయం మైదానంలో ఉండలేకపోయాడు. ఆదివారం కూడా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ మొత్తం 37 నిమిషాల పాటు కోహ్లి ఫీల్డ్‌కు రాలేదు.

Browse more videos

Browse more videos