మరోసారి వాయిదా పడిన డిఎస్సీ: అయోమయంలో అభ్యర్ధులు...!

  • 6 years ago
The Dilemma over AP DSC continues. The state government, which was expressed confidence over DSC notification on August 6, was postponed once again.
#andhrapradesh
#amaravathi
#stategovernment
#postpone,
#DSC
#BED
#TET


ఎపి డీఎస్సీపై సందిగ్థం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 6 వ తేదీనే నోటిఫికేషన్‌ అంటూ నిరుద్యోగులకు నమ్మబలికిన రాష్ట్ర ప్రభుత్వం దానిని మరోసారి వాయిదా వేసింది.
దీంతో ఈ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగార్థులు మళ్లీ మళ్లీ వాయిదాతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలా వరుస వాయిదాల కారణంగా వారిలో ఈ ఉద్యోగాల నియామకంపై ఆందోళన నెలకొంది. కారణం తొలుత ప్రకటించిన ఉద్యోగాల సంఖ్యలో భారీగా కోతపడటం, జిల్లాల వారీగా వేకెన్సీల సంఖ్య ఇంకా తేలకపోవడం తదిదర కారణాలతో డిఎస్సీపై డైలమా నెలకొంది.

Recommended